If you are looking for a it job, this may not be the best of times. Fewer information technology (IT) companies are looking to hire in the next six months, results of a survey showed. <br />గత వైభవాన్ని కోల్పోయిన ఐటీకి భవిష్యత్తులోను గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఎక్స్‌పెరిస్ ఐటి, మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వేలో మున్ముందు ఐటీ రంగం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు తేలడం గమనార్హం